చివరకు తన ఫోటో పోస్ట్ చేసిన సమంత
గత కొద్ది కాలంగా అనారోగ్యంతో మీడియాకు,షూటింగ్ లకు దూరంగా ఉన్న సమంత ఎట్టకేలకు షూటింగ్ లకు హాజరైన సంగతితెలిసిందే. తాజాగా తన తాజా ఫోటోను ట్విట్టర్ ఎక్కౌంట్ లో పెట్టి అభిమానులను ఆనందపరిచింది. ఇన్నాళ్ళుగా ఆమె తనహెల్త్ ప్లాబ్లంస్ ని సోషల్ నెట్ వర్క్ లో తెలియబరుస్తూ వచ్చినా తన ఫోటోను మాత్రం బయిట పెట్టలేదు. అయితే ఇప్పుడు ఆమెతన ఫోటోతో దర్శనమిచ్చింది.
అంతేగాక ఆమెపై వస్తున్న రకరకాల రూమర్స్ కు చెక్ చెప్తున్నట్లుగా ఓ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ లో ...మీస్పెక్యులేషన్స్కు,రూమర్స్ ని లవ్ చేసాను. చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి.
No comments:
Post a Comment