Saturday, 18 August 2012


రామ్ చరణ్ ఫైట్లో చిరుపవన్ కటౌట్స్

రామ్ చరణ్ తాజా చిత్రం ఎవడు షూటింగ్ తాజా షెడ్యూల్  మధ్యనే ప్రారంభమైన సంగతి తెలిసిందేహైదరబాద్ గచ్చిబౌళిఏరియాలోని అల్యూమినియం ఫ్యాక్టరీ ఏరియాలో షూటింగ్ జరుపుకుంటోందిఇక్కడ  కీ ఫైట్ ని చిత్రీకరిస్తున్నారు. ఫైట్ లోచిరంజీవిపవన్ కళ్యాణ్  భారీ కటౌట్ లు పెట్టి అక్కడ  ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నారుదాంతో  సీక్వెన్స్ మెగాభిమానలనుకు పండుగలాగ ఉండబోతోంది.

రామ్ చరణ్ తేజవంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఎవడు'.  చిత్రం ఏప్రియల్ 5,2013 విడుదల చేయటానికి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం

No comments:

Post a Comment

My Zimbio
Top Stories