ఆరుగురిలో బాలయ్య ముఖ్య ప్రత్యర్థి అతనే
నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత రమేష్పుప్పాల రవికుమార్ చావలి దర్శకత్వంలో నిర్మిస్తోన్న ‘శ్రీమన్నారాయణ' నిర్మాణం పూర్తయింది. ఆగస్టు చివరి వారంలోవిడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత రమేష్ పుప్పాల ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ సినిమా విశేషాలు వెల్లడించారు. ఈ చిత్రంలోమొత్తం ఆరుగురు విలన్లు ఉంటారని, నటుడు సురేష్ ఈ చిత్రంలో బాలయ్యకు మెయిన్ విలన్‍గా నటిస్తున్నాడని వెల్లడించారు.
No comments:
Post a Comment