Friday, 17 August 2012


SVSC... న్యూ షెడ్యూల్ డీటేల్స్

 విక్టరీ వెంకటేష్-ప్రిన్స్ మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్నభారీ మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెట్టు'. ఫ్యామిలీఎంటర్ టైనర్గా రూపొందుతున్న  సినిమాలో మహేష్ సరసన సమంతవెంకటేష్ సరసన అంజలినటిస్తున్నారు.వెంకీ-మహేష్ అన్నదమ్ముళ్లుగా నటిస్తున్న  సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ లో భారీ అంచనాలుఏర్పడుతున్నాయి.అన్నదమ్ముల రిలేషన్  చిత్రంలో మెయిన్గా ఫోకస్ కానుంది.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories