'బన్నీ-ది బ్లాక్ ప్రిన్స్' కే క్రేజ్
జులాయి మలయాళ వెర్షన్ గజ పోకిరి ఈనెల ఓనం పండుగ సందర్భంగా 18న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం అక్కడ కోటి ఇరవై లక్షలుకు అమ్ముడైంది. ఆర్య 2, బద్రీనాధ్ చిత్రాలు కోటి రూపాయలు పైగా బిజినెస్ చేయటంతో ఈ క్రేజ్వచ్చింది. అందులోనూ ఇలియానా అక్కడ ఎడిషినల్ ఫాక్టర్ గా భావించి బిజినెస్ జరిగిందని సమాచారం. ఇక ఈ చిత్రానికిపోటీగా ముమ్మట్టి తమన్నా (ఆగస్టు 20), మోహన్ లాల్ రన్ బేబి రన్ చిత్రం ఆగస్టు 28న విడుదల అవుతున్నాయి. అలాగేపృద్వీరాజ్, దిలీప్ చిత్రాలు కూడా ఇదే వారంలో విడుదల అయ్యే అవకాసం ఉంది.
No comments:
Post a Comment