Friday, 17 August 2012


మహేష్పవన్ లలో రెమ్యునేషన్ ఎవరికి ఎక్కువ?

పవన్ కళ్యాణ్మహేష్ బాబు వీళ్లిద్దరూ ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో టాప్ హీరోలుగబ్బర్ సింగ్ సక్సెస్ తో పవన్కళ్యాణ్బిజినెస్ మ్యాన్ సక్సెస్ తో మహేష్ బాబు దూసుకుపోతున్నారు.అయితే వీళ్లిద్దరిలోఎవరు ఎక్కువ రెమ్యునేషన్తీసుకుంటారు..అనేది హాట్ టాపిక్ విషయమై  లీడింగ్ ఇంగ్లీష్ డైలీ  కథనం ప్రచురించిందివీరి కథనం ప్రకారం పవన్కళ్యాణ్ ..పదిహేను కోట్లు రెమ్యునేషన్ తీసుకుంటూ టాప్ లో ఉన్నారువారి లెక్క ప్రకారం పవన్ హైయిస్ట్ పెయిడ్ తెలుగుహీరోఅయితే ఒక నిజం ఏమిటంటే..ఎంత రెమ్యునేషన్ తీసుకుంటారనే విషయం  హీరోల మేనేజర్స్ , ఇచ్చిననిర్మాతలుహీరోకు తప్ప మరొకరికి కరెక్టుగా తెలియదు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories