రజనీ కొత్త చిత్రం ‘విక్రమసింహా’ రిలీజ్ ఖరారు
తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీ నటిస్తున్న ‘కోచడయాన్' చిత్రం తెలుగు వెర్షన్ ‘విక్రమసింహా' టైటిల్ తో విడుదలఅవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలను రజనీకాంత్ పుట్టిన రోజున అంటే 12.12.2012న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ విషయాన్ని తెలుగు వెర్షన్ నిర్మాత బి.సుబ్రమణ్యం ఖరారు చేసారు.
బి.సుబ్రమణ్యం మాట్లాడుతూ...రజనీకాంత్ నటించిన కొచ్చాడియాన్ చిత్రం ఆరంభంలోనే హక్కులు తీసుకున్నా. ఈ విషయంతెలిసి, రజనీకాంత్ కూడా ఆశ్చర్యపోయారు. 'ముందుగా గ్రహించి కొన్నారు' అని ప్రశంసించారు.
No comments:
Post a Comment