Saturday, 18 August 2012


ప్రియురాలు వద్దు భార్యే ముద్దు..!(భార్య దగ్గరకు ప్రభుదేవా)

నయనతారతో పీకల్లోతు ప్రేమలో పడి కుటుంబాన్ని సైతం కాదనుకున్న ప్రభుదేవా.. కాలం కలిసి రాకపోవడంతో.. భార్యతోతెగిపోయిన బంధాన్ని మళ్లీ కలుపుకొన్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయినమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇటీవలజరిగిన సంఘటనలు ఇది నిజమే అని చెబుతున్నాయి.

నయనతార మోజులో పడి కుటుంబాన్నిభార్య పిల్లలను వద్దుకున్న ప్రభుదేవా తన భార్య రమాలత్తో విడాకులు కూడాతీసుకున్నారుఅనంతరం ప్రభుదేవానయనతార పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు కూడా


No comments:

Post a Comment

My Zimbio
Top Stories