Saturday, 18 August 2012


నాగ్ ‘డమరుకం’ అక్టోబర్ 12

కింగ్ నాగార్జున నటించిన ‘డమరుకంచిత్రం రిలీజ్ ఎట్టకేలకు ఖరారైందిఈచిత్రాన్ని అక్టోబర్ 12 విడుదల చేసేందుకుసన్నాహాలు చేస్తున్నారుఅదే విధంగా సెప్టెంబర్ 10 తేదీన ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారుసినిమాను అంతా మరిచిపోతున్న నేపథ్యంలో మేల్కొన్న దర్శక నిర్మాతలు పబ్లిసిటీ కార్యక్రమం చేపట్టేందుకు సన్నాహాలుచేస్తున్నారు.

ప్రస్తుతం దర్శక నిర్మాతలు చిత్రానికి సంబంధించిన ఫైనల్ సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోందిమరో వైపు  చిత్రానికిసంబంధించి పోస్టు ప్రొడక్షన్ పనులుగ్రాఫిక్స్ వర్క్ శరవేగంగా జరుగుతోంది


No comments:

Post a Comment

My Zimbio
Top Stories