Saturday, 18 August 2012


మణిరత్నం 'అమృతపాప ఇప్పుడు ఇలా...

మణిరత్నం చిత్రం 'అమృత'లో సుందరి అంటూ పాడించుకున్న చిన్న పాప గుర్తుందా...ఆమె ఇప్పుడు  ఫోటో కనిపిస్తున్నంత పెద్దదైందితమిళ హీరో,దర్శకుడు పార్ధీపన్ కూతురైన ఆమె పేరు కీర్తనఆమె తాజాగా అజిత్ చిత్రానికి అసెస్టెంట్ డైరక్టర్ గాచేరటంతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చిందిఅజిత్ చిత్రానికి విష్ణు వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు.పవన్ తో పంజా చిత్రం చేసినవిష్ణు వర్ధన్  చిత్రం డైరక్ట్ చేస్తున్నారు.

అజిత్ రికమండేషన్ తో డైరక్షన్ టీమ్ లోకి వచ్చిన కీర్తన ముంబై షెడ్యూల్ నుంచి  షూటింగ్ కి అటెండవుతోందిసినిమాలో అజిత్ హ్యాకర్ పాత్ర చేస్తున్నట్లు సమాచారం


No comments:

Post a Comment

My Zimbio
Top Stories