Saturday, 18 August 2012


బాణం దర్శకుడితో బ్రహ్మానందం తనయుడు

నారా రోహిత్‍‌ తో బాణంచిత్రం రూపొందించి మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చైతన్య దొందులూరితాజాగా దర్శకుడు ‘బాసంతిఅనే చిత్రాన్ని రూపొందించబోతున్నారు.ఇందులో బ్రహ్మానందం తనయుడు గౌతంను హీరోగాఎంచుకున్నాడుహీరోయిన్ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

బాణం చిత్రానికి మంచి టాకే వచ్చినా...బాక్సాఫీసు వద్ద మాత్రం కలెక్షన్లు కురిపించలేక పోయిందిఅయితే చైతన్యకు మాత్రంవిమర్శకుల ప్రశంసలు అందాయి

No comments:

Post a Comment

My Zimbio
Top Stories