Saturday, 18 August 2012


ప్రభాస్ స్టన్నింగ్ యాక్షన్ (రెబెల్ టీజర్)

 యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రెబెల్'. ఈ చిత్రం టీజర్ తాజాగాహైదరాబాద్లో విడుదల చేశారు కార్యక్రమానికి దర్శకుడు రాఘవ లారెన్స్ తో పాటు హీరోయిన్లు తమన్నాదీక్షాసేథ్హాజరయ్యారు.

రెబెల్ టీజర్ వీక్షించండి:

దీన్నిచూస్తే  చిత్రంలో ప్రభాస్ అదిరిపోయే స్టిన్నింగ్ సీన్స్ చేశాడని స్పష్టం అవుతోంది టీజర్ ఒక్కసారిగా సినిమాపైఅంచనాలు పెంచేసిందిటీజర్ విడుదల చేసిన దిల్ రాజుమ మాట్లాడుతూ... ఒక్క టీజర్ చాలు సినిమా హిట్టని చెప్పడానికి,ప్రభాస్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.రెబెల్ అభిమానులకు పండగే అన్నారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories