Saturday, 18 August 2012


కరీనా సెక్సీ చీర వేలానికి..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ముఖ్య పాత్రలో...చాందినీ బార్ఫ్యాషన్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన మధుర్బండార్క్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హీరోయిన్'.  చిత్రంలోని ‘హల్ కత్ జవానీసాంగులో కరీనా పింక్ సారీ,డార్క్ బ్లూ జాకెట్ వేసుకుని సెక్సీగా ఆడి పాడింది.

తాజాగా ఈ చీరజాకెట్ వేళానికి వేయాలని నిర్ణయించారుతద్వారా వచ్చిన మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories