Wednesday 7 November 2012


బిగ్ బాస్ 6లోకి మరో ఫోర్న్ స్టార్?

సల్మాన్ ఖాన్ యొక్క బిగ్ బాస్-5 రియాల్టీ షో ద్వారా సన్నీ లియోన్ అనే సెక్స్ చిత్రాల తారభారతీయ  ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టి తన నగ్న అందాల ఆరబోతతో బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ప్రసారం అవుతున్న బిగ్ బాస్-6 షో ద్వారా మరో ఫోర్న్ స్టార్ ను రంగంలోకి దింపడానికి నిర్వాహకులుప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories