Thursday 8 November 2012


'విశ్వరూపంఆడియో విడుదల వాయిదా

కమల్‌ హాసన్‌ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం 'విశ్వరూపం'. రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌పి.వి.పిసినిమాసంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు చిత్రం ఆడియో తొలుత నవంబర్ 7 , అంటే కమల్ పుట్టిన రోజున విడుదలచేయాలని ప్లాన్ చేసారుఅయితే  పంక్షన్ ని కమల్ భారీగా ప్లాన్ చేస్తూండటంతో  పనులు ఇంకా పూర్తి కాలేదుదాంతోఆడియో విడుదల తేదీని వాయిదా వేసినట్లు తెలుస్తోందిఅయితే కొత్త విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories