Tuesday 6 November 2012


అల్లరి నరేష్ ‘యముడికి మొగుడు’ స్టోరీ లైన్!

సుడిగాడుచిత్రంతో ఇటీవల భారీ విజయం సొంతం చేసుకున్న కామెడీ స్టార్ అల్లరి నరేష్.....త్వరలో ‘యముడికి మొగుడు'చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు చిత్రం స్టోరీ లైన్ గురించి నిర్మిత వెల్లడించారు.భిన్న కథాంశాన్ని ఎన్నుకొని  చిత్రాన్ని నిర్మిస్తున్నామని,యముని కూతుర్ని ప్రేమించిన నరేష్ ఆమెతో స్విట్జర్లాండ్కు వెళ్లడం చిత్రంలో విశేషమని నిర్మాత చంటి అడ్డాల తెలిపారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories