Thursday, 22 November 2012


వక్రీకరించవద్దంటూ తారకరత్నకు హెచ్చరిక

నందమూరి తారకరత్న, అర్చన జంటగా నటిస్తున్న 'మహా భక్త సిరియాళ' చిత్రం షూటింగ్ ఆదివారం సారథీ స్టూడియోస్‌లో ప్రారంభమైంది.ఈ చిత్రం చాలా జాగ్రత్తగా తీయాలని,భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలని వీరశైవులుకోరుతునవ్నారు. వీరశైవుల మనోభావాలు దెబ్బతినకుండా 'భక్త సిరియాళ' చిత్రాన్ని రూపొందించాలని వీరశైవ ధర్మ ప్రచారసంఘం రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు జగదేవ్‌ హీరేమఠ్‌, నేతి జ్ఞానేశ్వర్‌లు ఒక ప్రకటనలో కోరారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories