Friday, 2 November 2012


చిరంజీవి ‘ఖైదీ’ రీమేక్ ఖరారు... చరణ్‌ హీరో?

'ఖైదీ'.. ఈ సినిమా పేరు వినని, చూడని తెలుగు సినీ ప్రేక్షకులు వుండరు. అక్టోబర్28, 1983 విడుదలైన ఈ సినిమా అప్పటికి,ఇప్పటికీ ఓ సంచలనం. చిరంజీవిని ఓ సుప్రీం హీరోని, ఆంధ్రా బ్రూస్లిని చేసింది ఈ సినిమా. పరుచూరి బ్రదర్స్ కధతో,కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓ ప్రభంజనం సృష్టించింది.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories