Saturday, 17 November 2012


'పెద్దాయన' టైటిల్ తో వైఎస్ జీవిత చరిత్ర

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి జీవితంపై ప్రత్యేక సినిమాను రూపొందిస్తున్నట్లు సినిమా దర్శకుడు కారెంవినయ్‌ ప్రకాష్, నిర్మాత కారెం మమతలు తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైఎస్సార్ జీవితం పై 'పెద్దాయన' పేరుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వారు చెప్పారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవితం, రాజకీయప్రస్థానం, ప్రజా సంక్షేమం కోసం చేసిన స్థితిని ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు వారు చెప్పారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories