Wednesday 7 November 2012


అనుష్క ‘రుద్రమ దేవి’ ఫస్ట్ లుక్

హాట్ లేడీ అనుష్క హీరోయిన్గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందబోయే ‘రుద్రమ దేవిచిత్రంపై గత కొన్నేళ్లుగా వార్తలువినిపిస్తున్నప్పటికీ ఎట్టకేలకు  చిత్రంపై  రోజు అధికారిక ప్రకటన చేసారురేపు(నవంబర్ 7) అనుష్క పుట్టిన రోజునుపురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారురేపటితో అనుష్క 31 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories