Tuesday 20 November 2012


ఎన్టీఆర్-హరీష్ శంకర్ చిత్రం  లవ్ స్టోరీ

జూఎన్టీఆర్హరీష్ శంకర్ కాంబినేషన్లో  చిత్రం రూపొందబోతున్నసంగతి తెలిసిందేశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పతాకంపైదిల్ రాజు నిర్మిస్తున్నఈ చిత్రం  లవ్ స్టోరీ అని తెలుస్తోందిహీరోయిన్ గా సమంత చేస్తోందివీరిద్దరి మధ్యన వచ్చే సీన్స్కొత్తగా ఉంటాయని,ముఖ్యంగా డైలాగులు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారుఅలాగే పూర్తి స్ధాయి  ఎంటర్టైన్మెంట్తో  లవ్ స్టోరీ స్క్రిప్టుని హరీష్ శంకర్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories