Saturday, 10 November 2012


మరో తెలంగాణ ఉద్యమ సినిమా ‘పోరు’

తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో రూపొందుతున్న మరో సినిమా ‘పోరు'. ఫర్ యు-ఫర్ మి-ఫర్ అస్ అనేది సబ్ టైటిల్. దక్కన్సినిమా బేనర్ పై కుమార్ ఖన్నా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభం అయింది.తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత క్లాప్ కొట్టి ప్రారంభించారు.

తొలి సన్నివేశంలో జేఏసీ నాయకులు, రాజకీయ ప్రముఖులు, ఉద్యమ నేతలు అమర వీరులకు నివాళులు అర్పించే


No comments:

Post a Comment

My Zimbio
Top Stories