Monday, 5 November 2012


మోడ్రన్ శ్రీ‌కృష్ణ పరమాత్ముడిగా... పవన్ కళ్యాణ్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో మోడ్రన్ శ్రీకృష్ణుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నారా?అంటే అవుననే వార్తలుబలంగా వినిపిస్తున్నాయి ఫిల్మ్ నగర్ నుంచి. హిందీలో మంచి విజయం సాధించిన అక్షయ్ కుమార్ మూవీ ‘ఓ మై గాడ్' చిత్రంరీమేక్ చేయాలని పవర్ స్టార్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories