Thursday, 22 November 2012


ఎట్టకేలకు 'డమరుకం'విడుదల తేదీ ఖరారు

మొత్తానికి నాగార్జున అబిమానులు శివుడుకి చేసిన ప్రార్ధనలు ఫలించాయి. నాగార్జున, అనుష్క జంటగా నటించిన చిత్రం'డమరుకం' చిత్రం అన్ని అవరోధాలను అధిగమించి విడుదలకు సిద్దమవుతోంది. దసరా సంబరాల్లో వస్తుందని, దీపావళికివస్తుందని ఊరించి ఆగిపోయిన 'డమరుకం' ఎట్టకేలకు విడుదల అవుతోంది. ఈ నెల 23 న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకుతీసుకొచ్చేందుకు నిర్ణయించారు. ఈ విషయాన్ని నిర్మాతలు ధ్రువీకరించారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories