Wednesday, 7 November 2012


నాగ్ తో పోటీ నుంచి తప్పుకున్న దగ్గుపాటి రానా

నాగార్జున తాజా చిత్రం 'డమరుకం' . ఈ చిత్రం నవంబర్ 9 న విడుదల తేదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇదే రోజునదగ్గుబాటి రానా,నయనతార కాంబినేషన్ లో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్‌' విడుదలచేద్దామని ప్లాన్ చేసారు. అయితే రెండు సినిమాలకు క్లాష్ ఎందుకనుకున్నారో ఏమో గానీ, విడుదల తేదీ మార్చినట్లుసమాచారం.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories