Tuesday, 20 November 2012


కథ వినకుండా టబు ఓకే చేసేసింది

టబు మళ్లీ తెలుగు తెరపై కనిపించనుంది. అయితే ఈ సారి ఆమె విలక్షణ నటుడిగా ప్రకాష్‌రాజ్‌కు జంటగామురిపించనుంది.పాత్రకు తగ్గట్టు తనను తాను మలచుకుని అందులో ఒదిగిపోయే తత్వం ఆమెది. దర్శకుడిగా మరోసారితనను తాను ప్రూవ్ చేసుకోవటానికి రంగం సిద్దం చేసుకుంటున్న ప్రకాష్ రాజ్ తాజా చిత్రం 'ఉలవచారు బిరియానీ'లో


No comments:

Post a Comment

My Zimbio
Top Stories