Monday, 5 November 2012


మహేష్ చిత్రం టైటిల్ ‘యోహన్’ కాదు: గౌతం మీనన్

మహేష్ బాబు-గౌతం మీనన్ కాంబినేషన్లో రూపొందుతున్న త్రిబాషా చిత్రం(తెలుగు, తమిళం, హింది) చిత్రం టైటిల్ ‘యోహాన్'కాదు. దర్శకుడు గౌతం మీనన్ ఈ విషయమై మాట్లాడుతూ ఈ చిత్రం టైటిల్ ‘యోహాన్' కాదని, అది కేవలం పుకారే అనిస్పష్టం చేసారు. స్క్రిప్టు పూర్తయిన తర్వాత టైటిల్ తో పాటు అన్ని వివరాలు వెల్లడిస్తానని గౌతం మీనన్ తెలిపారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories