Thursday, 1 November 2012


వెంకీ 'షాడో' లో శ్రీకాంత్ పాత్ర ఏమిటి?

వెంకటేష్ తాజా చిత్రం 'షాడో' . ఈ చిత్రంలో శ్రీకాంత్ పాత్ర యాక్షన్ తో సాగబోతోంది. ఈ విషయం శ్రీకాంత్తెలియచేస్తూ...వెంకటేష్‌ని పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీస్‌ అధికారిని నేను. మంచి యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి.గతంలో 'సంక్రాంతి' సినిమాలో నేనూ వెంకటేష్‌ కలిసి నటించాం.అది కుటుంబ బంధాల నేపథ్యంలో సాగుతుంది. 'షాడో' స్త్టెలిష్‌గా సాగే కథ. డాన్‌ తరహాలోఉంటుంది అన్నారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories