Wednesday, 7 November 2012


హీరో వరుణ్ సందేష్ ‘దోపిడి’

హీరోవరుణ్ సందేష్ దోపికి పాల్పడబోతున్నాడా? అంటే అవుననే అంటున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఇదంతా ఓసినిమాలోనే‌లెండి.వరుణ్ సందేశ్, సందీప్ కృష్ణ ముఖ్య పాత్రల్లో త్వరలో ‘డి ఫర్ దోపిడి' అనే చిత్రంరూపొందబోతోంది.సమాజంలో జరిగే నేరాల నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

హిందీలో ‘99', ‘షోర్ ఇన్ సిటీ' చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజ్ నిడిమోరు, కృష్ణా డి.కెలు ‘డి ఫర్ దోడిపి' చిత్రాన్నితెలుగులో నిర్మించబోతున్నారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories