Thursday 8 November 2012


టెంకాసిలో ప్రభాస్ ‘మిర్చి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘మిర్చిచిత్రం ప్రస్తుతం తమిళనాడులోని టెంకాసిలో జరుగుతోందిప్రస్తుతం ఈ చిత్రంషూటింగ్ చివరి దశకు చేరుకుంది చిత్రాన్ని డిసెంబర్ చివరి వారంలో గానీసంక్రాంతికి కానీ విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.వి.వంశీకృష్ణప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలు.యు.వి.ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నఈ చిత్రంలో అనుష్కరిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్

No comments:

Post a Comment

My Zimbio
Top Stories