Tuesday, 6 November 2012


‘ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం’వివాదం ముగిసింది!

‘ది ఉమన్ ఇన్ బ్రాహ్మణిజం' సినిమాపై నెలకొన్న వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఈ చిత్రం టైటిల్‌లోని‘బ్రాహ్మణిజం'పదాన్ని తొలగించడానికి నిర్మాత అంగీకరించారు. అదే విధంగా సినిమాలోని అభ్యంతరకర దృశ్యాలను తొలగించడానికి నిర్మాతఅంగీకరించారు.

ఈ చిత్రంలో బ్రాహ్మణ మహిళలను అభ్యంతర కరంగా చూపించారని ఆరోపిస్తూ...రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు ఆందోళనకుదిగిన సంగతి తెలిసిందే.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories