Tuesday, 6 November 2012


చార్మి వేశ్యగా ‘ప్రేమ ఒక మైకం’ తాజా న్యూస్

చార్మి వేశ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ప్రేమ ఒక మైకం'. టెన్త్ క్లాస్, నోట్ బుక్ చిత్రాల దర్శకుడు చందు దర్శకత్వంలో టూరింగ్టాకీస్ పతాకంపై డి. వెంకట సురేష్, కె. సూర్య శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.హ్యాపీడేస్ ఫేం రాహుల్, ప్రేమిస్తే శరణ్యఇందులో జంటగా నటిస్తున్నారు.ఇప్పటికీ 80 శాతం సినిమా చిత్రీకరణ పూర్తయింది.

దర్శకుడు మాట్లాడుతూ ‘వెండి తెరపై వేశ్య పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంది.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories