Saturday, 17 November 2012


రామ్ చరణ్‌కు న్యూడ్ లేడీ సవాల్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సౌత్‌లోని టాప్ టెన్ డాన్సర్లలో ఒకరనే విషయం అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. చిరుతతోఎంట్రీ ఇచ్చిన చెర్రీ...ఇతర హీరోల పోటీని తట్టుకుని అతితక్కువ సమయంలోనే టాప్ హీరోగా ఎదిగాడు. చరణ్ ఎదుగుదలపైవారసత్వ ప్రభావం కొంత ఉన్నప్పటికీ....ఎక్కువ శాతం తన నటన, స్టైల్, డాన్స్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుని ఇండస్ట్రీలోనిలదొక్కుకోగలిగాడు.

తాజాగా రామ్ చరణ్‌పై పాకిస్థానీ భామ వీణా మాలిక్ కన్ను పడింది. ‘నగ్నసత్యం' అనే చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నవీణా మాలిక్ రామ్ చరణ్ కు ఓపెన్ సవాల్ విసురుతోంది.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories