Tuesday, 20 November 2012


పవన్ తాజా చిత్రం రెమ్యునేషన్ అంతా?

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో  పవన్‌కల్యాణ్ హీరోగా బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించనున్న చిత్రం ఈ నెలలో ప్రారంభం కానుంది.ఈ చిత్రానికి పవన్ 14 కోట్లు పారితోషికం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పవన్ సినిమాకి ఓ రేంజిలో బిజినెస్ జరుగుతుందికాబట్టి ఈ రేటు సమంజసమే అంటున్నారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories