Tuesday 6 November 2012


రెగ్యులర్ షూటింగులో అల్లరి నరేష్ ‘కెవ్వు కేక

బ్లేడ్ బాబ్జీ వంటి విజయంతమైన చిత్రం తర్వాత అల్లరి నరేష్-దేవిప్రసాద్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘కెవ్వు కేక'. షర్మిలమాంద్రే కథానాయికజాహ్నవి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్  చిత్రాన్నినిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ చిత్రం షూటింగు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో రూపొందుతున్న పూర్తి వినోదాత్మక చిత్రమిది.నరేష్ పాత్ర చిత్రానికి హైలెట్ గా ఉంటుంది


No comments:

Post a Comment

My Zimbio
Top Stories