Monday 5 November 2012


వివాదాస్పద దర్శకుడుతో రవితేజ ఖరారు

రవితేజ మరో క్రేజీ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు సమాచారంమంచు విష్ణు హీరోగా వచ్చి వివాదంలో చిక్కుకున్న దేనికైనా చిత్రందర్శకుడు నాగేశ్వరరెడ్డితో ఈ మాస్ మహారాజా చిత్రం చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది.కామెడీ లైన్ ని నాగేశ్వరరెడ్డి వినిపించారనివెంటనే రవితేజ ఓకే చెప్పారని చెప్తున్నారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories