Wednesday, 7 November 2012


నాగార్జున, అనుష్క లిప్ లాక్ కిస్

గతంలోకమల్ హాసన్ సినిమా అంటే గ్యారెంటీగా హీరోయిన్ తో ఓ లిప్ లాక్ కిస్ ఉంటుందని జనం ఉత్సాహపడేవారు.అయితేరీసెంట్ గా తెలుగు సినిమాల్లో హీరో, హీరోయిన్స్ లిప్ లాక్ కిస్ లు ఇప్పుడు ఓ ఆనవాయితీగా మారాయి. నాగార్జున, అనుష్కపెయిర్ అంటే ప్రేక్షకులలో మంచి క్రేజ్. దాన్ని క్యాష్ చేసుకునే దిసగా నాగార్జున తాజా చిత్రం 'డమరుకం' ముస్తాబైందనిసమాచారం. 

No comments:

Post a Comment

My Zimbio
Top Stories