Saturday 3 November 2012


రజనీ-రామ్ చరణ్ మల్టీ స్టారర్ మూవీ సంగతేంటి?

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా రూపొందబోతోందనే వార్త వినిపించినసంగతి తెలిసిందేసన్ పిక్చర్స్ సంస్థ మాజీ డిప్యూటీ డైరెక్టర్ అయిన హాన్స్ రాజ్ సక్సేనా రజనీకాంత్తో రూ. 240 కోట్ల భారీప్రాజెక్టుకు ప్లాన్ చేస్తున్నారని,ఇందులో మెగా పవర్ రామ్ చరణ్ కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారని ఆ వార్తల సారాంశం.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories