Thursday, 8 November 2012


లిన బ్రాహ్మణులు, మోహన్ బాబుకు అండగా...

 ‘దేనికైనా రెడీ' సినిమాపై కొన్ని రోజులుగా బ్రాహ్మణులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోతమను కించ పరిచే విధంగా సన్నివేశాలు చిత్రీకరించారంటూ బ్రాహ్మణ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలుచేపట్టారు.

తాజాగా కొందరు బ్రాహ్మణ పెద్దలు, పండితులు మోహన్ బాబుకు అండగా నిలుస్తూ మీడియా ముందుకు వచ్చారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories