Friday, 2 November 2012


విజయ్ ని తేసేసి మహేష్‌ తో చిత్రం ఖరారు?

తమిళ దర్శకులంతా మహేష్ బాబు తో చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. మొన్నటి వరకూ విష్ణు వర్దన్,లింగు స్వామి కథలుపుచ్చుకుని మహేష్ వెనక పడగా తాజాగా ఆ లిస్ట్ లో మరొకరు చేరారు. ఆయనే నాగచైతన్యకు స్టార్ డమ్ తెచ్చిన గౌతమ్మీనన్. నిజానికి మహేష్ సోదరి మంజుల నిర్మించిన ఏ మాయ చేసావే టైమ్ లోనే గౌతమ్ మీనన్,మహేష్ కాంబినేషన్ చిత్రంవస్తుందని అంతా భావించారు. 

No comments:

Post a Comment

My Zimbio
Top Stories