Tuesday 6 November 2012


షూటింగులో ప్రమాదం... హీరో అజిత్కి తీవ్రగాయాలు

తమిళ హీరో అజిత్ ప్రాణాపాయం నుంచి తప్పించుకుని తీవ్రగాయాల పాలయ్యాడుప్రస్తుతం విష్ణువర్ధన్ దర్శకత్వంలోరూపొందుతున్న చిత్రంలో నటిస్తున్న అజిత్ యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తూ గాయపడ్డాడుప్రస్తుతం అజిత్ ముంబైలోనిఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories