Thursday, 8 November 2012


రామ్ సరసన శృతి హాసన్ ఖరారు

శృతిహాసన్ మరో చిత్రం కమిటైంది. గబ్బర్ సింగ్ హిట్టవటంతో విజయోత్సాహంలో ఉన్న శృతి ఈ సారి రామ్ సరసనచేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రం మరేదో కాదు బెల్లంకొండ సురేష్ ఆ మధ్యన ప్రారంభించి ఆపేసిన కందిరిగ చిత్రంసీక్వెల్. సాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై, మల్టీ డైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో ఈ చిత్రంరూపొందనుంది. 

No comments:

Post a Comment

My Zimbio
Top Stories