Saturday 3 November 2012


వెన్నెల కిషోర్.... ‘D/o రామ్ గోపాల్ వర్మ

వెన్నెల కిషోర్ హీరోగా ‘D/o రామ్ గోపాల్ వర్మచిత్రం రూపొందబోతోందని ఇప్పటికే పాఠకుల దృష్టికి తెచ్చాంతాజాగా చిత్రం  నెలలోనే విడుదలకు సిద్దం అవుతోందినాటక రంగలో 9 నంది వార్డులు పొందిన ఖాజా దర్శకత్వంలో రూపొందనున్నఈ చిత్రంలో నవీన జాక్సన్ఆరాస్ పిమేల్ లీడ్ రోల్స్ చేయనున్నారుఫర్ ఎవర్ ఫెంటాస్టిక్ ఫిలింస్ బేనర్ పై బొక్కా నరేంద్రరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories