Saturday 17 November 2012


సుధీర్ బాబు హీరోగా ‘ప్రేమ కథా చిత్రమ్’ షురూ..

ఆర్.పి. క్రియేషన్స్మారుతి మీడియా హౌస్ ప్రొడక్షన్స్ బేనర్లపై సుదర్శన్ రెడ్డిమారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నఈ చిత్రంద్వారా...  రోజుల్లోబస్టాఫ్ చిత్రాలకు  సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన జెప్రభాకర్ రెడ్డి దర్శకుడిగా పరిచయంఅవుతున్నారు చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం శుక్రవారం రామానాయుడు స్టూడియోలో జరిగిందితొలిసన్నివేశానికి కృష్ణ క్లాప్ కొట్టగావిజయనిర్మాల కెమెరా స్విచ్చాన్ చేసారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories