Saturday, 10 November 2012


‘ఎవడు’ నుంచి సమంత ఔట్, శృతి హాసన్ ఇన్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు వంశీ పైడి‌పల్లి కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఎవడు' చిత్రానికి సంబంధించి తాజాగా ఓఆసక్తికరమైన వార్త సినీ సర్క్యూట్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత స్థానంలో శృతిహాసన్‌ను ఎంపిక చేసారని ఆ వార్తల సారాంశం.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories