Monday, 5 November 2012


విజయ్‘తుపాకి’విడుదల తేదీ మార్పు

గజనీ,స్టాలిన్, సెవెన్త్ సెన్స్ చిత్రాల దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తాజా చిత్రం ‘తుపాకి'. విజయ్, కాజల్ అగర్వాల్ జంటగానటించిన ఈ చిత్రం నవంబర్ 9న దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేసారు. అయితే ఈ చిత్రం విడుదల తేదీ మారింది.నవంబర్ 13న చిత్రాన్ని విడుదల చేయాల నిర్ణయించారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories