Wednesday 21 November 2012


పవన్ ‘సరదా’ టైటిల్ పోస్టర్ హల్చల్!

జల్సా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మళ్లీ నటిస్తుండటంతో ఆ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.త్వరలో ప్రారంభోత్సవం జరుపుకోనున్న ఈ చిత్రానికి ‘సరదాఅనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతితెలిసిందేఅయితే త్రివిక్రమ్ మాత్రం ఇటీవల మీడియాతో మాట్లాడుతూ టైటిల్ ఖరారు కాలేదని స్పష్టం చేసారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories