Saturday 27 October 2012


సెన్సేషన్ సృష్టించడానికి రెడీ అవుతున్న దాసరి

దర్శకరత్న దాసరి నారాయణరావు, 150 సినిమాలకు దర్శకత్వం వహించి అత్యధిక హిట్లు కొట్టిన దర్శకుడిగా చరిత్రకెక్కారు.అయితే ఆయన చివరగా తీసిన సినిమాలు యంగ్ ఇండియాపరమ వీర చక్ర చిత్రాలు ప్లాపవ్వడంతో కొంతకాలంగా ఆయన దర్శకత్వంలో సినిమాలేవీ రాలేదుదాసరికి చెందిన సంస్థలు సినిమా డిస్ట్రిబ్యూషన్పై ఎక్కువ దృష్టి పెట్టడంతో ఇక ఆయన దర్శకత్వానికి దూరం అయినట్లే అని అంతా భావించారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories