Tuesday, 16 October 2012


సెంట్రల్‌ జైల్‌ లోఎన్టీఆర్‌'బాద్‌షా'

'బాద్‌షా డిసైడైతే వార్‌ వన్‌సైడ్‌ అయిపోద్ది' వంటి పవర్ ఫుల్ పంచ్ డైలాగులతో ఎన్టీఆర్ 'బాద్‌షా' ముస్తాబవుతున్న సంగతితెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీలకమైన సీన్స్ ని ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలోని సెంట్రల్‌జైల్‌ సెట్లో తెరకెక్కిస్తున్నారు.సినిమాలో ఈ ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుందంటున్నారు.నిర్మాత బండ్ల గణేష్మాట్లాడుతూ...''ఎన్టీఆర్‌ శైలికి తగినకథ ఇది. యాక్షన్‌ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఎన్టీఆర్‌ పాత్రని తెరపై ఆవిష్కరించే విధానంకొత్తగా ఉంటుంది. అనే సంభాషణలు అభిమానుల్ని ఆకట్టుకొంటాయి.జనవరిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం''అన్నారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories