Saturday, 27 October 2012


జూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ

జూఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోంది. ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈక్రేజీ కాంబినేషన్‌లో వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. సినిమాకథకు సంబంధించిన లైన్ ఓకే అయ్యిందని, త్వరలో స్క్రిప్ట్ వర్క్ మొదలుకానున్నట్లు చిత్ర సన్నిహిత వర్గాల సమాచారం.యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలియవచ్చింది.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories